మనుష్యుల హృదయాలందు భయం ఎప్పుడూ కొలువుదీరి ఉంటుంది. ఒకపరి సంపదలు నశిస్తాయన్న భయం, ఒకపరి అవమాన భయం, ఒకపరి తమవారు దూరమవుతారన్న భయం. అందుకే ఇలా భయం కలగడం మనందరికీ సహజమే అనిపిస్తుంది.
ఇంతకీ ఎప్పుడైనా ఆలోచించారా? ఏ స్థితి లేక వస్తువు భయానికి కారణమవుతుందో వాస్తవానికి దానివల్లే దుఃఖం కలుగుతుందా? లేదు..! ఆలా కలిగితీరాలనేం లేదు. ఎంతోమంది అనుభవాలు ఏం చెప్తున్నాయంటే, ఈ భయానికి గురికావడం వాళ్ళ భవిష్యత్తులో దుఃఖానికి అది నివారణ కాబోదు అని. భయం కేవలం రానున్న దుఃఖం యొక్క కల్పన మాత్రమే. వాస్తవికతకు, దీనికి ఎట్టి సంబంధం లేదు.
భయం అంటే ఏదో కాదు. అది కేవలం వట్టి కల్పనే అని తెలుసుకొని దానినుంచి విముక్తులై నిర్భయులవడమన్నది ఏమంత కఠినమా?
మూలం: శ్రీకృష్ణుని సందేశం, మహాభారతం

No comments:
Post a Comment