Sunday, 7 February 2021

Saare Jahan Se Acha Telugu (ఇక్బాల్ రచించిన కవిత కు ఇది నా స్వేచ్చానువాదం )

 TELUGU FREE TRANSLATION


(ఇక్బాల్ రచించిన కవిత కు ఇది నా స్వేచ్చానువాదం )


Saare Jahan se Achha hindusthaan hamara

Hum bulbulain hai iss ki yeh gulsitan hamara

Saare Jahan se Acha


Gurbat meh ho agar ham rahta hai dil vatan mein

Samjho vahin hamen bhi dil hain jahan hamara


Parbat vo sab se uncha hamsaya asman ka

Vo santari hamara vo paasban hamara


Godi men khelti hain iss ki hazaron nadiya

Gulshan hai jin ke dam se rashk-e-janan hamara


Aye ab raud ganga voh din hen yad tujhko

Utara tere kinare jab karvan hamara


Mazahab nahin sikhata apas main bayr rakhna

Hindi hai ham vatan hai Hindustan hamara


Yunan o misr o roma sab mil gaye jahan se

Ab tak magar hai baqi nam o nishan hamara


Kuch bat hai keh hasti milati nahi hamari

Sadiyon raha hai dushman daur e zaman hamara


Iqbal koi meharam apna nahin jahan meh

Malum kya kisi ko dard e nihan hamara


Saare Jahan se acha hindustan hamara

Hum bulbulain hai is ki yeh gulsitan hamara


TELUGU FREE TRANSLATION

(ఇక్బాల్ రచించిన కవిత కు ఇది నా స్వేచ్చానువాదం )


విశాలమైన ఈ సుందర ప్రపంచం లో ఉన్నతమైన మన భారతదేశం

మన ఈ అందమైన తోటలో స్వేచ్చా విహంగాలం మనం 


పరదేశములో ఉన్నా మానసికంగా ఇక్కడే ఉన్నట్లు భావిస్తాం

మనమెక్కడున్నా మన మనసుల్లో మనదేశాన్ని దాచుకుంటాం


అన్నిటికంటే ఎత్తుగా నింగిని తాకుతూ ఉన్న హిమాలయాలు మనవే

సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుల్లా నిలిచిన మంచు ప్రహరీలు మనవే


తన ఒడిలో ఆటలాడుతున్నాయి ఎన్నెన్నో నదులు

ఆ నదీతోటలను చూసి అసూయ పడుతున్నాయి స్వర్గలోకాలు


నిత్యం ప్రవహించే ఓ గంగా ! నీకు గుర్తుందా ఆరోజు

మొదటగా మన ఓడని నీ నదీప్రవాహం లో నడిపించిన రోజు ?


మతవైవిధ్యత ఉన్నా ఏ మతమూ విద్వేష వైషమ్యాలను నేర్పించలేదు సుమీ!

మనమంతా భారతీయులం... భారతదేశం మన మాతృభూమి


ఇతర ఖండాల ప్రాచీన నాగరికతలు  కనుమరుగైపోయినాయి

మన సంస్కృతీ సాంప్రదాయాలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి


వేగంగా పరిగెడుతున్న కాలం మనకి మన సంస్కృతులకి పెద్ద శత్రువు

కాని ఎప్పటికి చెరిగిపోని అస్తిత్వాన్ని బలపరుస్తూ ఏదో ఉంది మన మిత్రువు


విశాలమైన ఈ సుందర ప్రపంచం లో ఉన్నతమైన మన భారతదేశం

మన ఈ అందమైన తోటలో స్వేచ్చా విహంగాలం మనం



ENGLISH MEANING:


Better than the entire world, is our Hindustan

We are its free birds and it is our garden abode


If we ar ein alien place, the hart remains in the homeland,

Know us to be only there where our heart is


That tallest mountains, that shade-sharer of the sky

It is our sentry, it is our watchman


In its lap where frolic thousands of rivers,

Whose vitality makes our garden the envy of paradise


Oh the flowing waters of the Ganges, do you remember that day

When our carvan first disembarked on your waterfront?


Religion does not teach us to bear animosity among ourselves

We are of Hind, our homeland is Hindustan


In a wold in which ancient Greece, Egypet and Rome have all vanished without trace

Our own attributes (name and sign) live on today


There is something about our existence for it doesn't get wiped

Even though for centuries, the time-cucle of world has been our enemy


Saare Jahan Se Acha Hindustaan hamara

Hum bulbulain hain iss ki Ye gulsitan hamara

No comments:

Post a Comment